ICC World Cup 2019:There is something about ICC World Cups where inevitably the relationship between Indian media and the national team becomes frosty.
#iccworldcup2019
#viratkohli
#msdhoni
#rohitsharma
#jaspritbumrah
#kedarjadav
#yuzvendrachahal
#cricket
#teamindia

మెగా టోర్నీ ప్రపంచకప్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్ల సమావేశాన్ని భారత మీడియా బహిష్కరించింది. ఈ ఘటనతో టీమిండియా, భారత మీడియా మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టినప్పటినుండి టీమిండియా భారత మీడియాకు దూరంగానే ఉంది. 2015 ప్రపంచకప్‌లో కూడా కెప్టెన్ ఎంఎస్ ధోనీ మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రమే మీడియా సమావేశానికి వచ్చేవాడు.